శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం ప్రముఖ సామాజికవేత్త MH ఇనాయతుల్లాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరుస్తూ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొని శాలువాతో సన్మానించి, కాంగ్రెస్ కండువాను వేసి కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానిస్తూ మద్దతును తెలియజేశారు.
ఇనాయతుల్లా మాట్లాడుతూ స్థానికంగా హిందూపురం నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈసారి హిందూపురంలో బయట వ్యక్తులను కిరణం ఆసన్నమైందని, పురంలో కుల మతాలకతీతంగా అందరినీ కలుపుకుంటూ కాంగ్రెస్ జెండాను ఎగరవేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.