హిందూపురం పట్టణంలోని ఇంద్ర నగర్ లోనే హెల్త్ సెంటర్ నందు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసిన హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్
హిందూపురం పట్టణంలోని ఇంద్ర నగర్ లోనే హెల్త్ సెంటర్ నందు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసిన హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి” D N, ఇంద్రజ “గారు.
చైర్ పర్సన్ మాట్లాడుతూ
హిందూపురం నియోజకవర్గంలోని ప్రతీ తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేపించి,పోలియో వ్యాధిని అరికట్టాలని తెలియజేయడం జరిగింది.
భారతదేశంలో పోలియోను నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1995లో దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో, హెల్త్ సెంటర్ సిబ్బంది డాక్టర్లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు
శ్రీమతి D.N.ఇంద్రజ