పరిగి మండలంలో లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు-ఎస్ఐ సత్యనారాయణ

పరిగి మండలం లో: లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు : ఎస్ఐ సత్యనారాయణ

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ లూస్ పెట్రోల్ 1 అమ్మకూడదని నిషేదాజ్ఞలు విధించింది.

మాచర్ల తదితర ప్రాంతాల్లో పె ట్రోల్ – బాంబులను విసురుకుంటూ వీరంగం సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, 1 ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం లాంటి స Oఘటనలు • జరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది.

జూన్ 4వ తేది ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున అప్పుడు కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త – చర్యగా పల్లెల్లో, కిరాణా షాపులు, ఇతర ప్రాంతాల్లో బాటిల్స్ పెట్రోల్ ‘ అమ్మేవారిపై చర్యలు తప్పవని అన్నారు.

ఈ విషయం పెట్రోల్ బంకులకు ఆదేశాలు వెలువడ్డాయి. క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్ను విక్రయించరాదని 1 బంకులకు కూడా ఆదేశాలు జారీ చేశారని, ఎస్ఐ తెలిపారు.

Leave a Comment