నటి హేమకు మరోసారి నోటీసులు

నటి హేమకు మరోసారి నోటీసులు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు
బెంగళూరు సీసీబీ మరోసారి నోటీసులు జారీ
చేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలని
నోటీసుల్లో పేర్కొంది

హేమతో పాటు మరో 8
మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇవ్వగా
అనారోగ్య కారణాలతో విచారణకు
హాజరుకాలేదు. మరి తాజా నోటీసులకు ఆమె
ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి

Leave a Comment