జూన్ 3న పవన్ కీలక సమావేశం

జూన్ 3న పవన్ కీలక సమావేశం

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న వేళ జనసేనాని పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నారు.

జూన్ 3న మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పార్టీ కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నారు.

Leave a Comment