విజయవాడ
నేడు కూటమి నేతలు భేటీ
ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో బేటి కానున్న కూటమి నేతలు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశం కానున్నారు
ఎన్నికల ఫలితాల పై ముగ్గురు నేతలు చర్చిలు జరగనున్నట్లు సమాచారం
కౌంటింగ్ పై ఇప్పటికే ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిన టిడిపి
కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు తెలిపిన చంద్రబాబు
కూటమి ప్రభుత్వం వస్తుంది అని చంద్రబాబు ధీమా
నేడు కూటమి నేతలు భేటీ ఎన్నికల ఫలితాల పై ముగ్గురు నేతలు చర్చిలు జరగనున్నట్లు సమాచారం

నేడు కూటమి నేతలు భేటీ
ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో బేటి కానున్న కూటమి నేతలు