ఒవర్ యాక్షన్ చేస్తే,రీ యాక్షన్ చూస్తారు,
గీత దాటితే _తాట_ తీస్తా,
144 సెక్షన్,30 యాక్ట్ అమలులో ఉంది,
సోమందేపల్లి మండల ప్రజలకు యస్ ఐ విజయ్ కుమార్ హెచ్చరిక
రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు రానుండడంతో శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం హెచ్చరిక జారీ చేసారు యస్ ఐ విజయ్ కుమార్,ఈ సందర్భంగ స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లో పోలీస్ వారు మాక్ డ్రిల్ నిర్వహించారు,ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరు టపాసులు కాల్చడం,డీజేలు పెట్టడం,గుంపులుగ ఉండడం,నినాదాలు చేయడం నిషేధం అని,ఎవరైన గెలిచిన,ఓడిన అనవసరంగ గొడవలూ చేయకూడదని,ఎవరైన పోలీస్ యాక్ట్ 30 దాటితే,అందరి తాట తీస్తా అన్నారు,అలాగే రేపు టీ సెంటర్లు,హోటళ్ళు,బేకరీలు,డాబాలు తెరవరాదని,రేపు అందరు పోలీస్ వారికి సహకరించి ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగ మీ ఇళ్ళళో టీవిలలో చుసుకుని ప్రశాంతంగ ఉండాలన్నారు,ఈ మాక్ డ్రిల్ లో ఏయస్ ఐ మురళి,కానిస్టెబుళ్ళు భగవాన్,చంద్ర,ఆదిముర్తి,రవీచంద్ర లు పాల్గోన్నారు….
